మీరు ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ వాడడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, కళ్ళకు సన్ గ్లాసెస్ ఉపయోగించడం, పెదవులకు లిప్ బామ్ ఉపయోగించడం వంటివి చేయాలి..