చంకల్లో దురద, దుర్వాసన, రాషెస్ వంటివి ఏర్పడి ఇబ్బంది పడుతుంటే నిమ్మరసం అలాగే టీ ట్రీ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యలను తొలగించుకోవచ్చు.