ప్రతిరోజు యవ్వనంగా ఉండాలంటే అధిక మొత్తంలో నీటిని తాగడం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం, చర్మ కణాలకు సరిపడా రక్తం, ఆక్సిజన్ అందేటట్టు చూడడం వంటి వాటివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది..