ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒకసారి అది ఫెయిల్ అయితే, ముఖం మీద వాపులు రావడం, చర్మ సమస్యలు రావడం, మొటిమలు రావడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.