ఎవరికైనా సన్నగా, అందంగా, నాజూగ్గా కనిపించాలని ఉంటుంది. మనం వేసుకునే డ్రెస్సులను బట్టి కూడా మన ఆకృతి, అందం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, మీరు కూడా సన్నగా,నాజూగ్గా కనిపించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆ చిట్కాలేంటో చూద్దాం.

డార్క్ కలర్స్ దుస్తులను వాడటం:
ప్లేయిన్ రూల్ ఆఫ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ లో ఒక భాగం. ఇది అందరికీ తెలుసు. లైట్ కలర్ లో విశాలంగా కనిపెడితే, p డార్క్ కలర్ లో సన్నగా ఫిట్గా కనపడతారు. అందుకోసమే వైట్, పింక్, గ్రీన్ షేడ్ లాంటివి వదిలేసి, గ్రీన్,బ్లూ, బ్లాక్, రెడ్ లో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే చూడడానికి  అందంగానూ, నాజూగ్గా కనబడడంతో పాటు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

యాక్సెసరీస్ యూస్ చేయడం:
మీరు అందరూ వేసుకునే షూస్,బెల్ట్స్ లాంటివి ఉపయోగిస్తే ఇక ప్రత్యేకత ఏముంది. మీ కంటూ ఒక ప్రత్యేకమైన కరెక్ట్ షేడ్స్ కలిగిన షూష్  ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక అమ్మాయిలైతే మీరు వేసుకునే దుస్తులను బట్టి హ్యాండ్ బ్యాగ్,కమ్మలు, మెడలో చిన్న చైన్ లాంటివి మీకు నచ్చిన విధంగా, మీ స్టైల్ కు తగ్గట్టుగా మార్చుకోవడం మంచిది.

ప్రింట్స్  సెలెక్ట్ చేసుకోవడం:
మనం వేసుకునే దుస్తులు మన బాడీ మాస్ ని కప్పేస్తాయి. అందులో ముఖ్యంగా ప్లేయిన్ దుస్తులపై  ప్రింటింగ్ ముఖ్యమైనది. ఇందులో ఏవైనా మంచి ఫ్లోరెక్స్ ప్రింట్ లో   దుస్తులను ఔటింగ్ వెళ్ళినప్పుడు, లేదా  మీరు మీటింగ్ రూమ్ లోకి కాన్ఫిడెంట్గా వెళ్ళవచ్చు.

టైలరింగ్ ట్రై చేయడం :
జాకెట్,వేస్ట్,కోర్ట్,బ్లేజర్ లో ఏవైనా జరిగినప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ తో టైం  స్పెండ్ చేసేటప్పుడు మీ సమయానికి కి తగ్గ డ్రెస్ వేసుకోవడం, మీకు  తగ్గట్టుగా వుండే వాటిని వాడుకోవడం వంటివి చేయడం మంచిది.

వెర్టికల్ స్ట్రైప్స్ ట్రై చేయడం:
షర్ట్, టీ షర్ట్స్, బ్రౌజర్ లాంటివి వేసుకునేటప్పుడు ఈ స్ట్రైప్స్ ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఉన్న పొడుగు కన్నా మిమ్మల్ని ఇంకా పొడుగ్గా చూపిస్తూ సన్నగా కనిపించేలా ఇవి హెల్ప్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: