
ఈ భూమి మీద ప్రతి క్షణం ఎంతో మంది పుడుతుంటారు, మరణిస్తుంటారు. కానీ అతి కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ ఏ తెలుగు వాడిని అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. ఈరోజు ఆయన 98వ జయంతి. ఈ సందర్భంగా ఆయన జయంతి నేపథ్యంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ మేరకు కొన్ని ట్వీట్స్ పరిశీలిస్తే