మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమంత మంచి అమ్మాయితో పాటు అద్భుతమైన నటి కూడా. నేను రెండవసారి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ పార్ట్ చూస్తున్నప్పుడు ఈ విషయం నాకు అర్థం అయింది. ఆమె ఫోకస్, ఇంటెన్సిటీ, మెయింటైన్ చేసిన గ్రాఫ్, ఆమె చేసిన రీసెర్చ్ అన్నింటినీ చూసి నేను ఆశ్యర్యపోయాను అని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో క్యారెక్టర్ గురించి తెలిపేందుకు రాజ్, డీకే పంపిన వీడియోలను చూసి బాగా వర్కౌట్ చేసిందని నాకు ముందే తెలుసు అని చెప్పారు. ఆమె మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కి వెళ్లిన వీడియోలను దర్శకులు ఇద్దరూ నాకు చూపించారని వివరించారు. ఆమె పూర్తిగా ప్రిపేర్ అయిన తరువాతనే ఈ పాత్ర చేయడానికి సిద్ధం అయిందని తెలుసు అని వెల్లడించారు.