టెస్లా భారతదేశ మార్కెట్ లోకి అడుగుపెట్టి, బెంగళూరులో తన కంపెనీని ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ గా ఆర్ ఓ సి వద్ద రిజిస్టర్ చేసుకుంది. కారు పేరు ఎలక్ట్రిక్ మోటార్ 3 సెడాన్.ధర రూ.60 లక్షలు.