తైవాన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారు చేసిన" జెన్ బీమ్ లట్టే" ఈ ప్రొజెక్టర్ అరచేతిలోనే ఇమిడిపోతుంది. అంతేకాకుండా పిక్చర్ క్వాలిటీ 720 పిక్సెల్, 120 అంగుళాల సైజు వీడియో, 6000ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండి ఏకధాటిగా మూడు గంటలపాటు వాడొచ్చు. ఈ డివైజ్ను ఈ సంవత్సరం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ లో తొలిసారిగా ప్రదర్శించారు.