బిస్కెట్ టీ కప్ తయారు చేసే బిజినెస్ తో 60 ఎం.ఎల్ టీ కప్స్ ను వరకు తయారు చేసుకుంటే , ఒక్కొక్క కప్పు మీద ఒక్క రూపాయి చొప్పున రెండు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అదే 100 ml టీ కప్స్ అయితే నాలుగు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అంటే రోజుకి ఆరు వేల రూపాయలను సంపాదించవచ్చు. ఇక నెలకి రూ.1,80,000 మన చేతికి లాభం వస్తుంది.