iocl లో 346 వివిధ రాష్ట్రాల వారిగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.అంతేకాకుండా ట్రైడ్ అప్రెంటిస్ అభ్యర్థులు http://apprenticeshipindia.org/ వెబ్సైట్లో, మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయాలి.