ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్( ఐఏఎస్ ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్ ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( ఐ ఎఫ్ ఎస్ ) వంటి 19 సర్వీసుల్లో మొత్తం 712 పోస్టులను భర్తీ చేయబోతున్నారు . ప్రిలిమినరీ పరీక్ష జూన్ 27వ తేదీన జరుగనుంది. అందులో మూడు అంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సర్వీసులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లలో పనిచేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021.దరఖాస్తు ఫీజు :రూ.100, మహిళలు ఎస్సీ /ఎస్టీలు పి డబ్ల్యుడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.దరఖాస్తుకు చివరి తేదీ:24-03-2021