పసిడి ప్రియులకు ఈ రోజు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం కొనాలని అనుకునెవారికి నేడు తీపి కబురును అందిస్తున్నారు..బంగారం ధరలు మూడు రోజులుగా స్థిరంగా ఉంటున్నాయి.. నిన్న మార్కెట్ లో  బంగారం ధరలు స్థిరంగా ఉంటే,ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా కిందకు దిగి వచ్చింది. వెండి ధరలు బంగారం ధరల దారిలో నడిచాయి. బంగారం తగ్గితే, వెండి కూడా భారీగా తగ్గిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నేడు మార్కెట్ లో మాత్రం పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది.. నిన్న కూడా మార్కెట్ లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..



గురువారం మార్కెట్ లో నమోదు అయిన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.. మార్కెట్ లో ఈరోజు ధరలు 22 క్యారెట్ల బంగారం పై రూ..700 తగ్గింది..అలాగే 24 క్యారెట్లకు రూ. 760 వరకు తగ్గింది.హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,620 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 73,300 కు తగ్గింది. గత 15 రోజల్లో ఒక్క రోజులో బంగారం ధరలు ఇంతలా దగ్గడం ఇదే తొలి సారి. దీంతో బంగారం ధర రూ. 54 వేల నుంచి రూ. 53 వేల మార్క్ కు దిగి వచ్చింది..బంగారం ధరల దారిలోనే వెండి కూడా దిగి వచ్చింది.ఈ రోజు కిలో గ్రాము వెండిపై ఏకంగా రూ. 1,600 వరకు తగ్గింది..ప్రస్తుతం వెండి ధర 73 వేలు గా నమోదు అవుతుంది..



మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.ఔన్స్‌కు 0.27 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1957 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం తగ్గుదలతో 25.73 డాలర్లకు చేరింది. బంగారం ధరలు ఇలా పెరుగుతూ, తగ్గుతూ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి..అందులో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తాయి.. నేడు భారీగా తగ్గిన ధరలు  రేపు ఉదయం మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: