నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలు తీసుకోవడం, చక్కెర నీళ్లు తాగడం, పండ్ల రసాలు సేవించడం ఇలాంటివి చేయడం వల్ల నెలసరి లో వచ్చే సమస్యలను దూరం చేయవచ్చు.