అల్యూమినియం ఫాయిల్ చిట్టి ఆహారం లోకి కొంత మొత్తంలో అల్యూమినియం అణువుల చేరడం వల్ల ఎముకల సంబంధిత వ్యాధులు, ఆల్జీమర్స్, మూత్రాశయ సంబంధిత వ్యాధులు మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.