నూరు వరహాల మొక్కను చర్మ సంబంధిత వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా తలలో ఉన్న చుండ్రుని కూడా నయం చేస్తుంది. ఈ పువ్వుల తేనే తయారుచేసుకొని తాగితే జ్వరం,అలసట,నీరసం, తలనొప్పి వంటివి దూరమవుతాయి.