జున్ను తినడం వల్ల శారీరక పుష్టి తోపాటు శరీరంలో వేడి తగ్గడం,కడుపులో పైత్యం తగ్గించడం,మంచి నిద్ర పట్టడానికి సహకరించడం,రక్తంలోని మలినాలను తొలగించడం,గుండెకు బలాన్ని చేకూర్చడం,గొంతు నొప్పి లాంటి సమస్యలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇలా ఎన్నో రకాల రోగాలను అదుపు చేయగల శక్తి జున్నుకు ఉంది.