క్యాల్షియం పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు, బెండకాయ,బాదంపప్పులు, అంజీర పండ్లు, నారింజ పండు లలో ఎక్కువగా లభిస్తుంది.