సైనసైటిస్ కారణంగా జ్వరం, రాత్రిపూట దగ్గు ఎక్కువ అవడం, గొంతు నొప్పి, టాన్సిల్స్ రావడం, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి.ఇలాంటి ఎన్నో సమస్యలను సైనసైటిస్ గా చెప్పవచ్చు.