వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక జబ్బుల బారిన పడకుండా ఉండగలం. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలను తొలగించి, జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా దూరం చేస్తుంది.