డయాబెటిస్ రోగులు చేపలను తినడం వల్ల అందులో ఉండే ఒమేగా త్రీ ఆమ్లాలు శరీరానికి అంది కంటి చూపు మెరుగుపరచడంతో పాటు ఎన్నో రోగాలను కూడా అరికడుతుంది.