ఆర్డవ్ క్యాబేజీని తినడం వల్ల మల మూత్ర సమస్యలు, కిడ్నీ లో రాళ్ళు,కడుపులో అజీర్తి,శరీరం హైడ్రేటెడ్ గా మారడం,ఎర్ర రక్త కణాలు లోపించడం,చర్మ సమస్యలు వంటి ఎన్నో రకాల వ్యాధులకు క్యాబేజీ మంచి ఔషధంగా పనిచేస్తుంది.