పరగడుపున వేడి నీటిని తాగడం వల్ల మలబద్దక సమస్యలు, అజీర్తి,అధికబరువు,సీజనల్ వ్యాధులు, రక్త ప్రసరణ, మూత్ర సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.