హెల్త్ సగటు ఆరోగ్యవంతుని నిద్ర రోజుకి 7 నుంచి 8 గంటలు మాత్రమే ఉండాలి. అంత కంటే తక్కువ ఉంటే అనీమియా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మెదడు పనితీరు పూర్తిగా తగ్గుతుంది .మంద బుద్ధి రావడం, చురుకుదనం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎనిమిది గంటలకు మించి నిద్రపోయే వారిలో టైప్ 2 డయాబెటిస్ కూడా రావచ్చు. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీ నిద్ర సమయానికి కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే ఉండేలా చూసుకోవడం ఉత్తమం..