ఏ బి సి జ్యూస్ లో ఎన్నో విటమిన్లు, పోషకాలు,ఖనిజాలు ఉండడంవల్ల కంటికి, గుండెకు,ఊపిరితిత్తులకు,మెదడుకు, చర్మానికి,జుట్టుకు ఇలా ఎన్నో రకాలుగా శరీరంలోని ప్రతి అవయవానికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.