సపోటా తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా పనిచేస్తుంది. బాలింతలకు, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి, ప్రోటీన్ల లోపం ఉన్నవారికి సపోటా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.