లివర్ లోని విషపదార్థాలను తొలగించి,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక తలనొప్పి, మైగ్రేన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అధిక బరువు, ఎముకల బలహీనత వంటి సమస్యల నుండి కాపాడుతుంది.