గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం, నీటిలో అల్లం లేదా నిమ్మరసం కలిపి తాగడం, నిజమైన అంతవరకూ ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి చేస్తూ ఉంటే సహజసిద్ధంగా తలనొప్పి తగ్గుతుంది.