సీజనల్ ఫ్లూ కదా అని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి ప్రాణాపాయం తప్పదు.. అలాగే గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, హై బీపీ, శ్వాస కోశ ఇబ్బందులు, మెదడు పనితీరు తగ్గి పోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చిన్నగా మొదలైన వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.