రాత్రి పూట ఒక గ్లాస్ మంచినీటిలో దాల్చినచెక్క వేసి, నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మహిళల్లో వచ్చే రుతుక్రమం సమయంలో తలెత్తే తల నొప్పి, తిమ్మిర్లు, కడుపునొప్పి వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.