ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉసిరి,జామ, నారింజ, స్ట్రాబెరీ, కివి, విటమిన్ సి కలిగిన పండ్లను తీసుకుంటూ ఉండాలి. పసుపు, నారింజ పండ్లు, కూరగాయలలో కెరటోనాయిడ్స్ పుష్కలంగా ఉండి, అవి యాంటీ యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో వ్యతిరేకంగా పోరాడతాయి.ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు, చేపలు, లీన్ మటన్,పాలు, పెరుగు, మజ్జిగ,పన్నీరు,సోయాబీన్స్, రాగి జావా, పప్పు ధాన్యాలు మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.