డయాబెటిస్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ నిరోధక లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆల్జీమర్స్ ను కూడా నిరోధించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాకుండా ముఖం మీద ఏర్పడే మొటిమలు, ముడతలు కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. సూక్ష్మజీవులను నివారిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. అలాగే దంత సంరక్షణకు కూడా ఎంతో మంచిది..