ఒక కప్పు పచ్చి టమాటాలు తీసుకోవడం వల్ల విటమిన్ సి, ఫైబర్, బీటా కెరోటిన్ తో పాటు 23 మిల్లీగ్రాముల క్యాల్షియం, 367 మిల్లీ గ్రాముల పొటాషియం, ప్రోటీన్,మెగ్నీషియం, భాస్వరం,విటమిన్ కె కూడా పొందవచ్చు.