విటమిన్ బి12 లోపం కారణంగా నీరసం,అలసట, మలబద్ధకం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణాశయం,మూత్రాశయ సమస్యలు రావడం జరుగుతుంది..