రాత్రిపూట సుఖనిద్ర కావాలి అంటే బాదంపప్పు, అరటి పండ్లు, తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు ఈ ఐదు ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేసే మంచి ఆహారాలు అని పేర్కొంటున్నారు నిపుణులు.