మొలకెత్తిన వెల్లుల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మొలకెత్తిన వెల్లుల్లి లో మెటబోలెట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి, చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా రక్త సరఫరా బాగా జరిగి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..