అప్పట్లో దంతాలకు వాడినటువంటివి .. వేప పుల్లలు, ఉత్తరేణి పుల్లలు, ఉప్పు, ఇటుక పెల్ల పౌడర్, బొగ్గు, అప్పటి సహజమైన టూత్ పేస్టులు.దంత చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తొలగించాలంటే, రోజు వేపాకులతో శుభ్రం చేసుకుంటే, వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటి మైక్రోబియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా ను నాశనం చేస్తాయి. తద్వారా ఆరోగ్యంగా ఉంటాయి దంతాలు. ఇలా చేయడం ద్వారా చిగుళ్ళవాపు సహజంగానే తగ్గుతాయి.