ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, యోగా చేయడం లాంటివి నేర్చుకోవాలి. వీలైనంత వరకు ఆహారంలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే హాయిగా నిద్ర పోవడం నేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే డిన్నర్ తర్వాత ఏమీ తినకుండా ఉండాలి. ఆల్కహాల్ తగ్గించుకోవడం చాలా ఉత్తమం. అంతేకాకుండా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లకు కూడా దూరంగా ఉండాలి.. ఇలాంటివన్నీ తగ్గించుకుంటే తప్పకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది..