అరటి పండ్లను ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని తాజాగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన పోస్తార్వెస్ట్ సైషియాలజిస్ట్ డాక్టర్ జెఫ్రీబ్రెచ్ తెలిపారు. ఎందుకు అంటే... అరటి పండ్లు వేడి వాతావరణానికి చెందినవి వాటికి చలి ఉండదు. ఫ్రిడ్జ్ లో పెట్టగానే కొన్ని గంటలకే వాటిపై ఉండే తొక్క నల్లబడుతుంది..ఇక తరువాత వాటి రుచి,సువాసన కూడా పోతుంది. అలాగే విటమిన్ సి కూడా తగ్గిపోతుంది. అందుకే అరటి పండ్లను ఫ్రిజ్లో పెట్టుకొని తినకూడదు అని సూచిస్తారు.