విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వీరందరూ కూడా వారి వారి అల్పాహారం డైట్ మెనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎక్కువగా శాఖాహారాన్ని తీసుకుంటున్నారు..