మనం అల్యూమినియం పాత్ర లో వంటి ఆహారం విషపూరితమై అతిసార వ్యాధికి కారణమవుతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆహారాన్ని వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని మట్టి పాత్రల్లో మాత్రమే ఉండాలి. ఆహారాన్ని పూజించడానికి అరటి ఆకులు, రావి ఆకులు, మోదుగ ఆకులను మాత్రమే ఉపయోగించడం శ్రేష్ఠం