ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్లను , ఊరగాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు.ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల వల్ల ఒబేసిటీని తరిమికొడతాయి అని , డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా మంచి శక్తి సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయని, కొవ్వుని కరిగించే తత్వం కూడా ఉందని అంటున్నారు. మనం పచ్చళ్లను తీసుకోవడం వల్ల మనకి B12 మరియు విటమిన్ డి 3 ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ఒంట్లో విటమిన్స్ తక్కువగా ఉంటే మీరు వీటిని తినవచ్చు.