దానిమ్మ పండు, బత్తాయి పండు, నిమ్మకాయ, నారింజ పండు, వాల్ నట్స్, తాజా కూరగాయలు ఆకు కూరలు వంటివి తినడం వల్ల నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు.