జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు పసుపు ,ఆకుపచ్చని టాబ్లెట్లతో ఆవిరిపట్టడం మంచిదే. ఆవిరి పట్టడం వల్ల ముక్కులో, గొంతులో, శ్వాసనాళాల్లో చేరిన వైరస్ లు ఏవైనా సరే అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలురకాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆవిరిపట్టడం మంచిదే అని అంటున్నారు డాక్టర్ టి శంకర్.