కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనా సోకినా స్వల్ప మొత్తంలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పింది.అయితే ఈ కరోనా ను అరికట్టడానికి వాక్సినేషన్ చాలా అవసరం. కానీ కేవలం 0.03% నుండి 0.04 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడుతున్నారని ప్రభుత్వం తేల్చి చెప్పింది.