వెల్లుల్లి పై పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత గాలి చొరబడని గట్టి గాజు సీసాలో వెల్లుల్లి ముక్కలు వేయాలి. అలా వేసిన తర్వాత అందులో కి తేనె పోయాలి.అలా పోసిన సీసాలో వాటిని ఒక వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడుపులో మంట లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల తగిన ఆరోగ్య ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు.