ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అంటే మనకు ఆప్తమిత్రులు ఉండడం ఎంతో అవసరమని ఒక అధ్యయనం వెల్లడించింది. వృద్ధాప్యంలో ఉన్న వారు ఎక్కువగా ఆప్తమిత్రులను కలవడం వల్ల వారి జీవితకాలం మరింత రెట్టింపు అవుతుందట.