జామ కాయలు తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాకుండా గుండెపోటు, తలనొప్పి, జలుబు, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.