శొంఠి ని మెత్తగా గ్రైండ్ చేసి, పొడి ని తీసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు మొదత ముద్ద కు కొద్దిగా ఈ పొడిని అలాగే నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో డైజెస్టివ్ శక్తిని పెంచుతుంది. వారం రోజులపాటు తినడం వల్ల మనలో ఆకలి బాగా పెరుగుతుందిఇక ఈ శొంఠి మన శరీరంలో ఏర్పడే కిడ్నీ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, వాత వ్యాధులు, గ్యాస్టిక్, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుండి కూడా ఈ శొంఠి మనల్ని కాపాడుతుంది.