రాత్రి పడుకునే ముందు తినడం కానీ తాగడం కానీ చేయరాదు. ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటల లోపే తినడం మంచిది.